TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు స్పెషల్ దర్శన టికెట్లు విడుదల

కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి(Tirumala Tirupati Venkateswara Swamy) భక్తులకు అలర్ట్. శ్రీవారి దర్శనానికి సంబంధించి వివిధ ఆర్జిత సేవా టికెట్ల(Arjitha Seva Tickets)ను రేపు (ఫిబ్రవరి 18) విడుదల చేయనున్నట్లు TTD అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం…