భక్తులకు గుడ్​న్యూస్.. వాట్సాప్​ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం బుకింగ్

Mana Enadu : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం తిరుమల (Tirumala) కొండపై భక్తుల రద్దీ ఉంటుంది. ఇక శ్రీవారి దర్శనం కోసం భక్తులు నెలల ముందే టికెట్లు…