కల్పవృక్ష వాహనంపై శ్రీవారు.. ఒక్కసారి దర్శించుకుంటే?

Mana Enadu : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Tirumala Srivari Brahmotsavam) కన్నులపండువగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం (అక్టోబర్ 7వ తేదీ) ఉదయం కల్పవృక్ష వాహనసేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని తిలకించి భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.  ఈ…