TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. కొండపై యువతకు గొప్ప అవకాశం

తిరుమల(Tirumala Tirupati)లో పావనంగా నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి వెంకయ్య చౌదరి(Venkayya Chowdari) తెలిపారు. రెండు నెలల ముందుగానే…