Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ రేటు ఎంతంటే?

గత కొద్ది రోజులుగా బంగారం ధరల(Gold Price)కు రెక్కలొచ్చి ఆకాశాన్నంటుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.90వేలకు చేరింది. US కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యత చేపట్టడం, ఆ తర్వాత టారిఫ్ పెంపు ప్రకటనలతో పుత్తడి రేట్లు…