స్టంట్స్‌లో అమితాబ్, డ్యాన్స్‌లో కమల్ నాకు స్ఫూర్తి: చిరంజీవి

తాను ఉన్నత స్థితిలో నిలవాడనికి స్ఫూర్తినింపిన ప్రముఖ సినీ నటులపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రశంసలు కురిపించారు. ముంబై వేదికగా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్‌(World Audio Visual Entertainment Summit)లో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ జీవితం, ప్రారంభంలో…