Samantha: స్టాప్ ఇట్ గాయ్స్.. ఫొటోగ్రాఫర్లపై సమంత సీరియస్!

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఫొటోగ్రాఫర్ల(Paparazzi)పై మండిపడింది. తాజాగా సామ్ జిమ్‌(Gym)కి వెళ్లి వస్తుండగా ఫొటోగ్రాఫర్లు(Photographers), యూట్యూబర్లు ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో కాస్త అసౌకర్యానికి గురైన సమంత వారిపై సీరియస్ అయింది. దీంతో ఈ వీడియోలో సోషల్ మీడియా(Social Media)ను…