ఈ ఫొటోలో చిన్నారి.. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొంటున్న టాప్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫోటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్స్ చిన్ననాటి ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఒక చిన్నారి తన తండ్రితో కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పాప ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో…