అగ్రరాజ్యంపై ప్రకృతి ప్రకోపం.. తుఫాను బీభత్సంతో 34మంది మృతి

అగ్రరాజ్యాన్ని ప్రకృతి వణికిస్తోంది. మొన్నటి వరకూ కార్చిచ్చుతో వేలాది ఎకరాల్లో అడవులు, జనాలు, వన్యసంపదకు నష్టం చేకూరగా.. తాజాగా తుఫాను(storm) బీభత్సం సృష్టించింది. దీంతో అమెరికన్లు అల్లాడిపోతున్నారు. తాజగా అగ్రరాజ్యం అమెరికా(USA)ను టోర్నడోలు(Tornodo) వణికిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి.…