Tourist Family: ఓటీటీలోకి కడుపుబ్బా నవ్వించే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’

ఫ్యామిలీ కామెడీ అండ్ ఎమోష‌న‌ల్ డ్రామా మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) ఓటీటీ రిలీజ్కు రెడీ అయింది. శ‌శి కుమార్ (Sasikumar), సిమ్ర‌న్ (Simran) జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న త‌మిళ‌నాట విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.…