Narivetta: బ్లాక్‌బస్టర్ సినిమా ‘నరివెట్ట’ తెలుగు ట్రైలర్ చూశారా? 

బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మలయాళ మూవీ ‘నరివెట్ట’ (Narivetta) ఇప్పుడు తెలుగులోనూ విడుదల కానుంది. ప్రత్యేక చిత్రాలతో తనకంటూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్న టొవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్రలో నటించగా.. అనురాజ్ మనోహర్ ఈ మూవీని తెరకెక్కించారు.…