యశ్ ‘టాక్సిక్’లో నయనతార.. కానీ చిన్న ట్విస్ట్

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీల్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇటీవల ‘జవాన్’ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు శాండల్ వుడ్లోనూ తన సత్తా చూపేందుకు రెడీ అవుతోంది. కన్నడ…