Scorpion Festival: తేళ్లతో పూజలు.. అదే అక్కడి సంప్రదాయం!

Mana Enadu:ఇండియాలో ఒక్కో టెంపుల్‌కి ఒక్కో చ‌రిత్ర ఉంటుంది. ఆయా ఆల‌యాల్లో అక్కడి సంప్రదాయాల‌ను బ‌ట్టి అక్కడి దేవుళ్లను ప్రజలు పూజిస్తుంటారు. ఒక్కో దేవుడుకి ఒక్కో విధంగా నైవేద్యాలు ప్రసాదిస్తుంటారు. ఇక చాలా గుడుల్లో కొన్ని విచిత్ర సంప్రదాయాలు ఉంటాయి. అక్కడి…