Train Accident: రద్దీ రైలులోనుంచి జారిపడి ఐదుగురు మృతి.. ముంబైలో ఘోరం

మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్‌ రైలులో నుంచి ప్రయాణికులు జారిపడి ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం…