భక్తులకు అలర్ట్.. అయ్యప్ప ఇరుముడిలో ఆ వస్తువులకు నో పర్మిషన్

Mana Enadu : శబరిమల అయ్యప్ప (Sabarimala Temple) భక్తులకు అలర్ట్. ఇరుముడికట్టు విషయంలో ట్రావెన్​కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది. ఇరుముడికట్టులో కర్పూరం, అగరబత్తీలు, రోజ్​వాటర్ తీసుకురావొద్దని ట్రావెన్‌ కోర్‌ దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు.…