Travis Head: బుమ్రాను ఎదుర్కొన్నానని నా మనవళ్లకు చెబుతా!

Mana Enadu : భారత స్టార్​ బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రాపై (Jasprit bumrah) ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉత్తమ బౌలర్​ అని ప్రపంచ క్రికెట్ అతడిని కొనియాడుతోంది. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు తామే గొప్ప అని భావిస్తుంటారు. ఇతరులను పొగిడేందుకు ఇష్టపడరు.…