PM Narendra Modi: ప్రధాని మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అందుకుంటున్న పురస్కారాల(Awards) జాబితాలో తాజాగా బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం(Brazil’s highest civilian award) కూడా చేరింది. తన అధికారిక…