బిగ్​ ట్విస్ట్.. త్రిపుర గవర్నర్‌ ఫోన్ ట్యాపింగ్

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ (Telangana Phone Tapping Case) వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్రిపుర గవర్నర్‌ (Tripura Governor) నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ కూడా ట్యాప్‌ అయినట్లు తాజాగా బహిర్గతమైంది. ఇంద్రసేనారెడ్డి…