క్రిస్మస్‌ రోజే నా కొడుకు చనిపోయాడు.. త్రిష ఎమోషనల్ పోస్టు

Mana Enadu : ‘క్రిస్మస్‌ (Christmas) రోజునే నా కొడుకు చనిపోయాడు’ అంటూ నటి త్రిష (Actress Trisha) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. త్రిషకు కొడుకేంటి..…