భక్తులకు అలర్ట్.. శ్రీవారి కానుకల వేలం.. ఎప్పుడంటే..?

Mana Enadu:సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. స్వామిని కనులారా వీక్షించి మనసారా దర్శనం చేసుకుంటారు. ముడుపులు, మొక్కుల రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. వేంకటేశ్వరస్వామికి నిలువుదోపిడీ ఇష్టమనేది కొందరి విశ్వాసం. అందుకే స్వామి…