భక్తులకు గంటలోపు తిరుమల శ్రీవారి దర్శనం

Mana Enadu : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల (Tirumala Temple)కు వెళ్తుంటారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ప్రతి రోజు తిరుమల సన్నిధిలో భారీగా రద్దీ నెలకొంటుంది. ఫలితంగా…