TTD Board : టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు

Mana Enadu : తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. టీటీడీ ఛైర్మన్‌(TTD Chairman)గా టీవీ5 ఛానల్‌ అధినేత బీఆర్‌ నాయుడిని నియమిస్తూ.. 24 మందితో ధర్మకర్తల మండలిని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. సభ్యులుగా ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు…