తిరుమల వెళ్లేవారికి అలర్ట్: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు – భక్తులకు TTD సూచన

Mana Enadu: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువైన శ్రీవారి దర్శనానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటూనే ఉంటుంది. నిత్యం తిరుమల మాఢవీధులు గోవింద నామస్మరణతో మార్మోగుతూనే…