ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు.. 12 మంది మృతి

Mana Enadu : తుర్కియేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఆ దేశంలోని ఓ ఆయుధ తయారీ కేంద్రంలో మంగళవారం రోజున భారీ పేలుడు (Turkey Explosion News) జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. …