U19 Women’s T20 Asia Cup: ఫైనల్లో భారత్.. సెమీస్‌లో శ్రీలంకపై గెలుపు

భారత మహిళలు అదరగొట్టారు. అండర్-19 ఉమెన్స్ ఆసియా కప్‌ టీ20 టోర్నీ(Under-19 Women’s T20 Asia Cup 2024)లో యంగ్ ఇండియా(India) ఫైనల్‌(Final)కు దూసుకెళ్లింది. శుక్రవారం (డిసెంబర్ 20న) జరిగిన సెమీస్‌లో శ్రీలంక(Srilanka)ను మరో 31 బంతులు మిగిలి ఉండగానే 6…