నిరుద్యోగులకు ఊరట.. ఉచిత కోచింగ్‌తో పాటు నెలకు స్టైఫండ్ కూడా! వివరాలు ఇదిగో..

తెలంగాణ(Telangana)లో ఉద్యోగంపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల(Unemployed Youth )కు మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ల(Notifications)ను విడుదల చేయనుంది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉచిత…