Budget 2025-26: తగ్గనున్న మెడిసిన్స్ ధరలు.. టూరిజంపై ఫోకస్

కేంద్ర బడ్జెట్ (Union Budget 2025-26)కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) పలు కీలక అంశాల్లో మధ్యతరగతి ప్రజలకు(For middle class people) ఊరట కల్పిస్తూ కొత్త స్కీములను ప్రకటించారు. ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు,…