Supreme Court: నూతన CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. రాష్ట్రపతి ఆమోదం

Mana Enadu: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు( Supreme Court of India) తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(New CJI Justice Sanjiv Khanna) నియమితులయ్యారు. ప్రస్తుత CJI డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది.…