Indian Railways: భారత్‌లో అత్యంత పొడవైన గూడ్స్ రైలు ఇదే

భారత్‌లో అత్యంత పొడవైన గూడ్స్ రైలు(Goods Train) దేశంలోనే సరకు రవాణా రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘రుద్రాస్త్ర(Rudrastra)’ పేరుతో ఆసియాలోనే అత్యంత పొడవైన 4.5 కిలోమీటర్ల గూడ్స్ రైలును ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) పరిధిలోని పండిత్ దీన్ దయాళ్…