వెంటపడ్డ ఆకతాయిలు.. భయంతో రైలెక్కి 140 కి.మీ. వెళ్లిన బాలికలు.. చివరకు ఏమైందంటే..?

Mana Enadu: అది సంధ్యాసమయం.. చీకటిపడ్డ తర్వాత కూడా ఓ అమ్మాయి రోడ్డుపైనే తిరుగుతుంది. తానుండే చోటు కాస్త నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది. ఒంటరిగా నడుచుకుంటూ వస్తోంది. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఓ అల్లరి మూక. అకస్మాత్తుగా ఆ…