Upcoming Movies : ఈ వారం థియేటర్​లో ‘సరిపోదా శనివారం’.. ఓటీటీలో ‘గాడ్జిల్లా Vs కాంగ్’

ManaEnadu:ఆగస్టు నెల చివరి వారం వచ్చేసింది. ఇక ఈ వారాంతంలో సినిమా ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు ముందుకు రాబోతున్నాయి. ఈ నెలలో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి పెద్ద సినిమాలు.. కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిన్న సినిమాలు…