ఈ వారం థియేటర్లో అదిరిపోయే సినిమాలు.. ఓటీటీలో అలరించే వెబ్‌సిరీస్‌లు

ఏప్రిల్ నెలలో చివరి వారం వచ్చేసింది. సమ్మర్ వచ్చి సగం రోజులు పూర్తయిన బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సౌండ్ లేదు. పెద్ద సినిమాల ఊసు లేదు. కానీ ప్రతి వారం ఏదో ఓ సినిమా మాత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఫేవరెట్ గా…