Coolie: ‘కూలీ’ విడుదలకు ముందే రికార్డుల మోత
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కూలీ (Coolie) అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రజినీ 171 చిత్రంగా బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ (Sun Pictures)…








