Upendra: మరో క్రేజీ కాంబోలో కన్నడ స్టార్.. రామ్‌ మూవీలో ఉపేంద్ర

కన్నడ(Kannada) సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా, నటుడిగా పేరొందిన ఉపేంద్ర(Upendra) తాజాగా మరో తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ వార్త తెలుగు సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఉపేంద్ర, తన వినూత్న కథనాలు, శైలీకృత దర్శకత్వంతో ఇప్పటికే…