ఇక నుంచి యూపీఐ చెల్లింపులకు బయోమెట్రిక్‌ లేదా ఫేస్‌ ఐడీ తప్పనిసరి.. ఎందుకంటే..?

Mana Enadu:యూపీఐ.. ఇప్పుడు యావత్ భారత్ లో రూపాయి ట్రాన్సాక్షన్ నుంచి లక్షల వరకు ఈ పద్ధతిలోనే లావాదేవీలు జరుగుతున్నాయి. పాన్ షాప్ లో చెల్లించే ఐదు రూపాయలు.. టీ షాపులో 10 రూపాయలు.. కూరగాయలు.. ట్యాబ్లెట్లు.. బట్టలు.. మొబైల్ ఫోన్లు..…