Urvashi Rautela : ‘సౌత్‌లోనూ నాకు గుడి కట్టాలి’.. ఇదేం పైత్యం బ్రో

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి అలరించింది. ముఖ్యంగా డాకు మహారాజ్(Daaku Maharaaj)లో చేసిన దబిడి దిబిడి పాట ఎంత పాపులర్ అయిందో…