అమెరికా ఎన్నికలకు రంగం సిద్ధం.. లాస్ట్ మినిట్ లో హోరాహోరీ ప్రచారాలు

ManaEnadu : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు(US Presidential Elections 2024) రంగం సిద్ధమైంది. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికకు మంగళవారం (నవంబరు 5వ తేదీ) పోలింగ్ జరగనుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris).. మరోసారి…