Stocks Today: కలిసొచ్చిన మోదీ ఇండిపెండెన్స్ డే ప్రకటన.. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

వస్తు, సేవల పన్ను (GST)లో రాబోయే సంస్కరణలపై సానుకూల అంచనాలతో భారత స్టాక్ మార్కెట్లు(Indian stock markets) మంగళవారం (ఆగస్టు 19) భారీ లాభాలను నమోదు చేశాయి. ఆటో, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో పెట్టుబడిదారుల(Investors)…