Robin Uthappa: మాజీ క్రికెటర్​ రాబిన్​ ఉతప్పకు అరెస్ట్​ వారెంట్​!

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్‌ ఉతప్ప (Robin Uthappa) వివాదంలో చిక్కుకున్నాడు. ఉతప్పకు సంబంధించిన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ నిధులు చెల్లించలేదని అతడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. అతడిపై అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. బెంగళూరుకు చెందిన సెంటారస్‌…