పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

Mana Enadu :  దేశవ్యాప్తంగా ప్రజలంతా దీపావళి (Diwali) వేడుకల్లో నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. పండుగ పూట వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన కుటుంబ సభ్యులంతా ఒక చోటుకు చేరి వేడుక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దీపావళి…