UP Fire Accident: తీవ్ర విషాదం.. 10మంది నవజాత శిశువులు సజీవదహనం

 ఉత్తరప్రదేశ్‌(UP)లోని ఝాన్సీ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీలోని NICUలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో పది మంది నవజాత శిశువులు(Newborn babies) సజీవదహనం అయ్యారు. అయితే ఆ ప్రమాదం సమయంలో మొత్తం…