Pawan Kalyan: పిఠాపురంలో పవన్ ప్లాన్ అదేనా? 

Mana Enadu:ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో ఎన్నికలకు ముందు, ఆ తర్వాత హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం పిఠాపురం(Pithapuram). పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అక్కడ పోటీ చేయడంమే ఇందుకు కారణం. అంతేకాదండోయ్.. అక్కడ పవన్ గెలుపు కోసం సినీ…