ఆలియా, కియారాతో నేను తప్పుగా ప్రవర్తించలేదు : స్టార్ హీరో

Mana Enadu : బాలీవుడ్‌ స్టార్ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రస్తుతం ‘బేబీ జాన్ (Baby John)’ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. కీర్తి సురేశ్, వామికా గబ్బి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్…