Elephant Vatsala: ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు ‘దాదీ మా’ మృతి

ఆసియా(Asia)లోనే అత్యంత వృద్ధ ఏనుగు(Elephant) ‘దాదీ మా’గా ప్రసిద్ధి చెందిన ‘వత్సల’ (Vatsala) తుదిశ్వాస విడిచింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వ్‌(Panna Tiger Reserve)లో ఇది మృతి చెందింది. ఏనుగు ముందు కాళ్ల గోళ్లకు గాయాలు కావడంతో అభయారణ్యంలోని ఖైరైయాన్‌ కాలువ(Khairaian…