Vijay Deverakonda: ఆసుపత్రి నుంచి విజయ్ డిశ్చార్జ్.. ఇక ‘కింగ్‌డమ్’ ప్రమోషన్స్‌కు రెడీ!

డెంగ్యూ జ్వరం(Dengue fever)తో ఆసుపత్రిలో చేరిన చికిత్స పొందిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు మూడు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కాగా జులై 31న విడుదల కానున్న తన రాబోయే…