VD12 అప్డేట్.. విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. లైగర్, ఖుషి ఫలితాలతో నిరాశ పరిచిన విజయ్ తన నెక్స్ట్ మూవీని మాత్రం పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టడం ఖాయమంటూ వచ్చేస్తున్నాడు. VD12…