Veera Dheera Sooran: ఓటీటీలో విక్రమ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తంగలాన్ డిజాస్టర్ తర్వాత తమిళ్ స్టార్ హీరో విక్రమ్(Vikram) ప్రధానపాత్రలో నటించిన ‘వీర ధీర శూరన్(Veera Dheera Sooran)’. డైరెక్టర్ అరుణ్ కుమార్(Arun Kumar) తెరకెక్కించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో…