Venkatesh-Trivikram: వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. అభిమానులకు పండగే!

హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబోలో సినిమా రాబోతోంది. కొన్ని రోజులుగా ఈ మూవీపై వస్తున్న బజ్‌పై తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో సినీ అభిమానులు(Fans) ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరు దిగ్గజాల కాంబినేషన్‌లో…