హీరోల రెమ్యునరేషన్ పై వెంకీ సంచలన కామెంట్స్

సినిమా హీరోల రెమ్యునరేషన్ గురించి విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటి వరకు…