ఇద్దరు నటులు సూసైడ్ చేసుకుంటారు.. ఆ హీరోకు పెద్ద గండం.. వేణుస్వామి సంచలనం

సెల‌బ్రిటీ జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి (Venu Swamy) గురించి తెలియని వారుండరు. ఎప్పుడూ సెలబ్రిటీల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతుంటాడు. గతంలో నాగచైతన్య, సమంత (Samantha) విడిపోతారంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇటీవల చైతన్య,…